పురపాలక కార్మికులకు యూనిఫామ్ పంపిణీ కార్యక్రమం

స్వచ్ఛ సర్వేక్షన్ 2023 లో భాగంగా ఈరోజు జగిత్యాల జిల్లా కోరుట్ల పురపాలక సంఘంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ కార్మికులు మరియు వాటర్ సప్లై, ఎలక్ట్రికల్ సిబ్బందికి పురపాలక సంఘ కార్యాలయంలో నూతన ఆప్రాన్(PPE kits)లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య అనిల్ , వైస్ చైర్ పర్సన్ గడ్డమీద పవన్ , వార్డ్ కౌన్సిలర్లు మరియు సానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
What's Your Reaction?






