టియుడబ్ల్యూజేయు అధ్యక్షున్ని కార్యదర్శి కి సన్మానం

టియుడబ్ల్యూజేయు అధ్యక్షునిగా ఎన్నికైన అబ్దుల్ అలీమ్ కి ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ ద్వారా సన్మానం

Feb 19, 2023 - 11:45
Feb 19, 2023 - 17:05
 0  1.7k
టియుడబ్ల్యూజేయు అధ్యక్షున్ని కార్యదర్శి కి సన్మానం

అల్ ఇండియా ఐడియాల్ టీచర్స్ అసోసియేషన్ ఆదిలాబాద్ సభ్యులు TUWJU.కి  ఎంపికైన  ప్రెసిడెంట్  స్టాఫ్ రిపోర్టర్ మున్సిఫ్ టీవీ అబ్దుల్ అలీం మరియు జనరల్ సెక్రటరీ హిమాయతుల్లహ లను శాలువాతో  సత్కరించారు... ఉర్దూ రిపోర్టర్స్ లో ఏకైక యూనియన్ ఆదిలాబాద్ జిల్లా ప్రెసిడెంట్  ఎంపికైన  అబ్దుల్ అలీం ను మిత్రులు, బంధువులు, AIITA సభ్యులు  అభినందనలు తెలిపారు.... ఈ కార్యక్రమం  లో,ఇమ్రాన్ రసూల్, మిరజా అసిఫ్ బెగ్ , అభిద్ అలీ, షైక్ ముజేహిద్, ఏం. ఏ.జలీల్,మొహమ్మద్ అక్బరుద్దీన్. మూత్యుర్ రహేమాన్ ముసవిర్ అనీస్ తదితరులు పాల్గొన్నారు.....

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0