జిల్లా పరిషత్ కార్యాలయంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవం

జిల్లా పరిషత్ కార్యాలయంలో ఘనంగా

Aug 15, 2023 - 16:27
Aug 15, 2023 - 20:11
 0  567
జిల్లా పరిషత్ కార్యాలయంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవం

స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంతసురేష్ ,అనంతరం జెడ్పీ కార్యాలయంలో బి.ఎన్ రావు హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ఆర్.వో వాటర్ ప్లాంట్ ను కోరుట్ల&జగిత్యాల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ,డా.సంజయ్ కుమార్ ,మరియు జిల్లా పరిషత్&మండల పరిషత్ సభ్యులతో కలిసి ప్రారంభించిన జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ 
ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చీటీ వెంకట్ రావు , జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు ,జెడ్పీటీసీలు బత్తిని అరుణ , బాధినెని రాజేందర్ ,అశ్విని ,మహేష్ ,మనోహర్ రెడ్డి ,పద్మ ,రామ్మోహన్ రావు ,నాగం భూమయ్య ,జెడ్పీ కో ఆప్షన్ సభ్యులు షేక్ అంజద్ గారు,ఎండి సుభాన్ గారు,ఎంపీపీలు బాధినేని రాజమణి గారు,మారు సాయి రెడ్డి గారు,జెడ్పీ సీఈవో రామానుజన్ చార్యులు గారు,పంచాయితీ రాజ్ EE రెహ్మాన్ గారు,మరియు జిల్లా పరిషత్&పంచాయితీ రాజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow