కళ్యాణ లక్ష్మీ &సీఎం సహాయనిధి చెక్కులను అందజేసి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన కోరుట్ల ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్ పర్సన్...

Feb 7, 2023 - 23:41
Feb 7, 2023 - 23:41
 0  864
కళ్యాణ లక్ష్మీ &సీఎం సహాయనిధి చెక్కులను అందజేసి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన కోరుట్ల ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్ పర్సన్...

కళ్యాణ లక్ష్మీ &సీఎం సహాయనిధి చెక్కులను అందజేసి,పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన కోరుట్ల ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు,  జెడ్పీ చైర్ పర్సన్...

మెట్‌పల్లి మండలం కెసిఆర్ తండా, జగ్గసాగర్,ఆత్మకూర్ గ్రామాలలో గ్రామ పంచాయతీ భవనం,సీసీరోడ్స్, మున్నూరుకాపు సంఘం భవనం,కుమ్మరి సంఘం భవనంలకు శంకుస్థాపన చేసి,అనంతరం గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ,సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు , జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ...

ఈ కార్యక్రమంలో ఎంపీపీ మారు సాయి రెడ్డి,సర్పంచ్లు, ఎంపీటీసీలు,ఉప సర్పంచ్లు,గ్రామశాక అధ్యక్షులు,ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0