కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన కోరుట్ల ఎమ్మెల్య

మానవ శరీరంలోని అతి సున్నితమైన అవయవం కంటి సమస్యల వైద్య పరీక్షలు ఎంతో ఖర్చుతో కూడిన వైద్యాన్ని పేద ప్రజలకు అందుబాటులో ఉచితంగా కంటి సమస్యలను తొలగించి స్పష్టమైన చూపును అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం కంటి వెలుగు ఈ పథకాన్ని జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని జిజిఆర్ ఫంక్షన్ హాల్ 1 వ వార్డులో ప్రారంభించిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు .ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని కంటిచూపు సమస్యలను తొలగించుకోవాలని కోరారుఈ కార్యక్రమంలో కోరుట్ల మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య అనిల్ మరియు వైస్ చైర్మన్ గడ్డమీద పవన్ ఆర్డిఓ వినోద్ కుమార్ , ఎంపీపీ తోట నారాయణ , బిఆర్ఎస్ పార్టీ పట్టణ మండల అధ్యక్షులు అన్నం అనిల్ దారిశెట్టి రాజేష్ , మున్సిపల్ కమిషనర్ అయాజ్ , ఎమ్మార్వో రాజేష్ , హెల్త్ సూపరిండెంట్ ధనుంజయ్ , కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు సర్పంచులు ఎంపీటీసీలు ప్రజా ప్రతినిధులు డాక్టర్లు మున్సిపల్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు....
What's Your Reaction?






