జోగన్ పల్లి గ్రామంలో ఘనంగా ఫార్మార్ డే

ఫార్మర్స్ డే సందర్భంగా జోగిన్పల్లి గ్రామంలో విద్యుత్ వినియోగ దారులతో జాగిత్యాల జిల్లా ఏన్.పి.డి.సీ.ఎల్.(NPDCL) ఏస్.ఈ సత్యనారాయణ ,మరియు D.E అపరేషన్ తిరుపతి , ADE అపరేషన్ అంజనేయరావు , AE శ్రీనివాస్ మరియు విద్యుత్ సిబ్బంది తో SE సమన్వయ కార్యక్రమ ఏర్పాటు చేసి ఈ సందర్భంగా రైతులందరూ తమ మోటర్లకు కెపాసిటర్ లు అమర్చుకోవాలి మరియు అన్ని స్టార్టర్ లకు ఎర్తింగ్ సరిగ్గా అమర్చుకోవాలి అని ఎటువంటి విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించడం జరిగింది , రైతులందరూ తమ తమ వ్యవసాయ మోటార్ల బిల్లులు సకాలంలో లో చెల్లించి సంస్థ అభివృద్ధి కి తోడ్పలని కోరడం జరిగింది , తదనంతరం పై విషయాల మీద ప్రత్యేక బాధ్యత తీసుకుంటున్న రైతు సంఘాల ప్రతినిధులను ఘనంగా సన్మానించడం జరిగింది .
What's Your Reaction?






