కోరుట్ల పట్టణం లో రాత్రి జరిగిన SBI ATM దొంగతనము చేసి డబ్బుతో పారిపోతున్న దుండగులు ఉన్న కారును అడ్డుకున్న పోలీసులు

జగిత్యాల జిల్లా....నిన్న రాత్రి జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని రాత్రి ఒంటిగంట సమయంలో SBI బ్యాంక్ దగ్గర ఉన్న ఏటీఎంలో చోరీకి విఫల యత్నం చేసిన దుండగులు చోరీ జరుగుతుందని అలారం ద్వారా తెలుసుకున్న బ్యాంక్ వారు డయల్ 100 ద్వారా కోరుట్ల ఎస్సై సతీష్ గారికి సమాచారం అందించగా ఎస్సై సతీష్ బ్లూ కోల్డ్ సిబ్బంది ని అలర్ట్ చేయడం జరిగింది . తక్షణమే స్పందించిన బ్లూ కోర్ట్ సిబ్బంది ఏటీఎం నుండి 19,00,200/- డబ్బును దొంగతనం చేసి కారులో పారిపోతుండగా అడ్డుకొని డబ్బులును రికవరీ చేయడం జరిగింది. ఏటీఎం చోరీ నిందితుల గురించి జగిత్యాల డిఎస్పి ప్రకాష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది.
SBI ATM లో ఉన్న డబ్బులను చోరీ కాకుండా నిలువరించిన పోలీస్ సిబ్బంది వివరాలు
1. మెడి రాజయ్య, హెడ్ కానిస్టేబుల్ కోరుట్ల.
2. గట్టు శ్రీనివాస్, కానిస్టేబుల్ కోరుట్ల
3. మధు ప్రైవేట్ డ్రైవర్ లను జిల్లా ఎస్పీ సింధు శర్మ అభినందించారు.
What's Your Reaction?






