కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రెస్ మీట్
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రెస్ మీట్

(RNI) నియోజకవర్గానికి సిఆర్ఆర్ గ్రాంట్ క్రింద 14 కోట్ల 30 లక్షలు మంజూరు. ఇట్టి నిధులు మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు హరీష్ రావుకి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు కి ధన్యవాదాలు తెల్పరు పెద్దాపుర్ రామారావుపల్లి మధ్య బ్రిడ్జి నిర్మాణానికి 2 కోట్ల 80 లక్షలు మంజూరు. యెకిన్పూర్ సంగెం మధ్య బ్రిడ్జి నిర్మాణానికి 1 కోటి 50 లక్షలు మంజూరు. కోరుట్ల జంబి గద్దె సంగెం మధ్య బ్రిడ్జి నిర్మాణానికి 3 కోట్ల 80 లక్షలు మంజూరు కొండ్రికర్ల బ్రిడ్జి నిర్మాణానికి 4 కోట్లు మంజూరుమల్లాపూర్ ఒడ్డెర కాలనీ బ్రిడ్జి నిర్మాణానికి 2 కోట్ల 20 లక్షలు మంజూరు. కోరుట్ల నియోజకవర్గంలోని 5178 మంది రైతులకు సుమారు 35 కోట్ల 50 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ధన్యవాదాలు.నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం. మంజూరు కాబడిన పనులు త్వరలో రాష్ట్ర పంచాయతి రాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారిచే శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు. ఈ మధ్యలోనే కోరుట్ల పట్టణానికి 10 కోట్లు మెట్‌పల్లి పట్టణానికి 10 కోట్లు మంజూరు అయ్యాయి... వాటికి సంబంధించిన పనులకు కూడా టెండర్ కి పంపించటం జరిగింది. కెసిఆర్ గారు పేదల పెన్నిధి, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశలో నడిపిస్తున్నారు.
What's Your Reaction?






